వార్తలకు తిరిగి వెళ్లండి

మహా న్యూస్ ఛానల్ ఛైర్మన్ వంశీకృష్ణపై జనసేన మండల అధ్యక్షుడు బత్తిని శ్రీనివాసరావు నకరికల్లు పిఎస్‌లో ఫిర్యాదు చేశారు.
ఛానల్‌లో బాలినేని శ్రీనివాస్‌రెడ్డిపై అవాస్తవ వ్యాఖ్యలు చేయడం పార్టీని, అధినేతను అవమానించడమేనని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

