వార్తలకు తిరిగి వెళ్లండి

MGUలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాల నియామకాలపై వచ్చిన అక్రమాల ఆరోపణలపై విచారణ పూర్తయినట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి సాహితీ నివేదికను సీల్డ్ కవర్‌లో కలెక్టర్ చంద్రశేఖర్‌కు అందజేసినట్లు తెలిసింది.
ఇంటర్వ్యూలు నిర్వహించకపోవడం, ఉద్యోగాల కోసం భారీగా డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలపై విచారణ చేపట్టారు. నియామకాలు, రోస్టర్ అమలు తదితర వివరాలను నివేదికలో పొందుపరిచినట్లు సమాచారం.
Comments
Loading comments...

