వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల పట్టణంలోని సిగ్నల్ గడ్డ నుంచి చౌరస్తా వరకు మెయిన్ రోడ్డు నిర్మాణ పనులు పూర్తికాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దుమ్ము, ధూళితో వాహనదారులు, పాదచారులు, వ్యాపారులు అవస్థలు పడుతున్నారని పేర్కొంటూ శుక్రవారం మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు.
రోడ్డు పనులు త్వరగా పూర్తి చేసి, అప్పటివరకు నీటిని చల్లాలని కోరారు.
Comments
Loading comments...

