Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెట్టుగూడ జలపాతం వద్ద పర్యాటకుల సందడి

Follow Udayam on Google
B Ganga Aug 27, 2026 2:39 PM పార్వతీపురం మన్యంGeneral
మెట్టుగూడ జలపాతం వద్ద పర్యాటకుల సందడి - Udayam
సీతంపేట మండలంలోని మెట్టుగూడ జలపాతం వర్షాకాలంలో జలకళను సంతరించుకోవడంతో సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. జలపాతం వద్ద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ప్రకృతి అందాలు కనువిందు చేస్తున్నాయి. దీంతో పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివచ్చి అందాలను వీక్షిస్తుండగా, యువత సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేస్తున్నారు.

Comments

G
Loading comments...