వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ సేవా పథకం దినోత్సవo సందర్భంగా చిత్తమూరు మండలం మెట్టు గ్రామంలో గురువారం కోట మండలం చెందోడు గ్రామానికి చెందిన ఎం.వి.రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో టి బి నిర్ధారణ పరీక్షలు కార్యక్రమం నిర్వహించారు.
చిట్టమూరు మండలంలోని గ్రామ ప్రజలందరికీ ముక్తభారత్ కార్యక్రమంలో భాగంగా గ్రామ ప్రజలకు అందరికీ హ్యాండిల్ ఎక్స్రే ద్వారా టీబి పరీక్షలు నిర్ధారించేందుకు చెస్ట్ ఎక్సరే పరీక్షలు నిర్వహించారు.
Comments
Loading comments...

