Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెట్ట కాలనీ రోడ్డు పరిస్థితి ఇది

Follow Udayam on Google
B RAJESH Aug 23, 2026 12:32 PM విజయనగరంGeneral
మెట్ట కాలనీ రోడ్డు పరిస్థితి ఇది - Udayam
చీపురుపల్లి మేజర్ పంచాయతీ మెట్ట కాలనీ రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్లు బురదమయం ఏర్పడి కాలనీవాసులు ఇబ్బందులు గురవుతున్నారు. కాలనీ ఏర్పడి సంవత్సరాలు గడుస్తున్న సరైన సౌకర్యాలు లేక అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు స్కూలుకి సైకిల్ మీద వెళ్లాలనుకున్న.. వాహనాలు ప్రమాదాలు జరుగుతున్నాయని వాపోయారు. రోడ్లు మంజూరు చేయాలని కాలనీవాసులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...