వార్తలకు తిరిగి వెళ్లండి

గాంధీ మెట్రో స్టేషన్ పిల్లర్ నం.1015 వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడి వయసు సుమారు 45–50 ఏళ్లు ఉంటుందని, గులాబీ చొక్కా, నలుపు ప్యాంటు ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
బాహ్య గాయాలేవీ లేవని పేర్కొన్నారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించి, కేసు నమోదు చేశారు.
Comments
Loading comments...

