Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రుషికొండ బీచ్‌లో ముగ్గురు విద్యార్థులు గల్లంతు

Follow Udayam on Google
Shruthi Oct 02, 2026 9:28 PM విశాఖపట్నంGeneral
రుషికొండ బీచ్‌లో ముగ్గురు విద్యార్థులు గల్లంతు - Udayam
విశాఖపట్నం రుషికొండ బీచ్‌లో స్నానానికి దిగిన ముగ్గురు పాఠశాల విద్యార్థులు సముద్ర అలల ఉధృతికి గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న కోస్ట్ గార్డ్ హెలికాప్టర్, గజఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టగా ఒకరి మృతదేహం లభించిందని, మిగతా ఇద్దరి కోసం వెతుకులాట కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...