Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుటుంబ సభ్యుల మందలింపు.. యువకుడు ఆత్మహత్యాయత్నం

Follow Udayam on Google
Shruthi Oct 02, 2026 9:29 PM పల్నాడు General
కుటుంబ సభ్యుల మందలింపు.. యువకుడు ఆత్మహత్యాయత్నం - Udayam
కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్తాపం చెంది అటవీ ప్రాంతానికి వెళ్లిన ఓ యువకుడు ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. సామాజిక మాధ్యమాల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సాంకేతిక పరిజ్ఞానంతో లొకేషన్ గుర్తించి, అతడిని రక్షించి ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...