Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మెట్రో-ఆర్టీసీ కామన్ పాస్ ఛార్జీలు ఫిక్స్

Follow Udayam on Google
Udayam Desk Oct 02, 2026 11:18 AM హైదరాబాద్General
మెట్రో-ఆర్టీసీ కామన్ పాస్ ఛార్జీలు ఫిక్స్ - Udayam
మెట్రో-ఆర్టీసీ కామన్ పాస్ ఛార్జీలు ఖరారయ్యాయి. రోజువారీ పాస్ రూ.400 కాగా.. మెట్రో రూ.300, ఆర్టీసీ రూ.100గా నిర్ణయించారు. నెలవారీ పాస్ రూ.8,500గా ఉండగా.. మెట్రో రూ.7,000, ఆర్టీసీ రూ.1,500. ఓఆర్ఆర్ పరిధిలోని పుష్పక్ మినహా సిటీ బస్సులు, మెట్రోలో ప్రయాణించవచ్చు. సిటీ బస్సులకు వారపు పాస్ రూ.600. ‘మీ టికెట్’ యాప్‌ను నేడు ప్రారంభించనున్నారు.

Comments

G
Loading comments...