Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెట్‌పల్లిలో ఘనంగా వన మహోత్సవం

Follow Udayam on Google
Devender Bale Aug 16, 2026 5:43 PM జగిత్యాలGeneral
మెట్‌పల్లిలో ఘనంగా వన మహోత్సవం - Udayam
మెట్‌పల్లిలో వన మహోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించాల్సిన బాధ్యత తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ గౌడ్ సూచించారు. మున్సిపల్ నర్సరీ నుంచి 100 మొక్కలను ప్రజలకు పంపిణీ చేశారు. చౌలమద్ది ఇస్కాన్ టెంపుల్ ఆవరణలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతిజ్ఞ చేశారు. పచ్చదనం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు

Comments

G
Loading comments...