Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెట్‌పల్లిలో ఘనంగా తిరంగా యాత్ర

Follow Udayam on Google
puppala mahipal Aug 11, 2026 8:13 PM జగిత్యాలGeneral
మెట్‌పల్లిలో ఘనంగా తిరంగా యాత్ర - Udayam
మెట్‌పల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా యాత్ర ఘనంగా నిర్వహించారు.భారీ జాతీయ జెండాతో నిర్వహించిన ర్యాలీ ఆకట్టుకుంది.దేశభక్తి,జాతీయ ఐక్యతను చాటేందుకు యాత్ర చేపట్టినట్లు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అనూర్రావు,జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు,కార్యకర్తలు,యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...