వార్తలకు తిరిగి వెళ్లండి

మెట్‌పల్లి ప్రభుత్వ ఆసుపత్రిని కోరుట్ల ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి వైద్య సేవలు, మందుల లభ్యత, సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
రక్త పరీక్షలు, ఎక్స్‌రే సేవలు సక్రమంగా అందడం లేదని రోగులు తెలపడంతో వెంటనే డీఎంహెచ్‌ఓతో ఫోన్‌లో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోగులకు నాణ్యమైన వైద్యం అందించడంలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని
Comments
Loading comments...

