వార్తలకు తిరిగి వెళ్లండి

మెట్‌పల్లి ప్రభుత్వ ఆసుపత్రిని కోరుట్ల ఎమ్మెల్యే డా.సంజయ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించి, రక్త పరీక్షలు, ఎక్స్‌రే సేవలు సక్రమంగా అందడం లేదని రోగులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో, వెంటనే డీఎంహెచ్‌వోతో ఫోన్‌లో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.
ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి నాణ్యమైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

