Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెట్‌పల్లి మున్సిపల్ కార్యాలయం ముందు కార్మికుల నిరసన.

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 10, 2026 6:36 PM జగిత్యాలGeneral
మెట్‌పల్లి మున్సిపల్ కార్యాలయం ముందు కార్మికుల నిరసన. - Udayam
కనీస వేతనాలు పెంచాలని, తగ్గించిన వేతనాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ మెట్‌పల్లి మున్సిపల్ కార్యాలయం ముందు కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి ఎండి ఉస్మాన్ మాట్లాడుతూ కార్మికులకు రూ.26 వేల కనీస వేతనం అమలు చేయాలని, జీవో 1181ను ఉపసంహరించుకోవాలని, కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...