Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెట్‌పల్లి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు

Follow Udayam on Google
Kiran Oct 13, 2026 3:06 PM జగిత్యాలGeneral
మెట్‌పల్లి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు - Udayam
మెట్‌పల్లి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం జూనియర్ సివిల్ జడ్జి వి. మాధవి నేతృత్వంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పండుగను ఇంత వైభవంగా జరుపుకోవడం ఆనందంగా ఉందని ఆమె అన్నారు. మహిళా న్యాయవాదులు, కోర్టు సిబ్బంది బతుకమ్మ పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. అనంతరం బతుకమ్మను నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రామ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...