వార్తలకు తిరిగి వెళ్లండి

మెట్రో రైల్ ప్రాజెక్టు భూసేకరణలో భాగంగా సామాజిక ప్రభావ అంచనా సర్వే మూడు మండలాల్లో జరుగుతోంది. విజయవాడ పరిధిలోని గుణదల, మాచవరం, పటమట, రామవరప్పాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు, నిడమానూరు, దొనెతుకూరు, గుడవల్లి తదితర ప్రాంతాల్లో సర్వే చేపట్టారు.
ఎన్ని ఇళ్లు, షాపులు ప్రభావితమవుతాయి, నష్టపరిహారం, పునరావాసం, ప్రజల అభ్యంతరాలను నివేదికలో నమోదు చేస్తారు. ఈ ప్రక్రియ ఆరు నెలలు కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

