Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెటాకు ఉద్యోగుల ఏఐ షాక్

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Jul 15, 2026 4:57 PM జాతీయంGeneral
మెటాకు ఉద్యోగుల ఏఐ షాక్ - Udayam
నియామకాలే కాదు, ఉద్యోగాల తొలగింపుకు కూడా ఏఐ సాంకేతికతను వాడిన మెటా సంస్థకు మాజీ ఉద్యోగులు గట్టి షాకిచ్చారు. బలవంతపు లేఆఫ్స్ ద్వారా రోడ్డున పడ్డ 26 మంది ఉద్యోగులు ఏకంగా ఫెడరల్ కోర్టును ఆశ్రయించి కంపెనీపై చట్టపరమైన పోరాటానికి దిగారు. ఉద్యోగుల పనితీరును అంచనా వేసి తొలగించడానికి మెటా యాజమాన్యం కీస్ట్రోక్ మానిటరింగ్, ఇంటర్నల్ ఏఐ సిస్టమ్స్, అల్గారిథమిక్ ర్యాంకింగ్స్ వంటి పద్ధతులను అక్రమంగా ఉపయోగించిందని పిటిషన్‌లో ఆరోపించారు.

Comments

G
Loading comments...