వార్తలకు తిరిగి వెళ్లండి
మెటా బాస్ మాటలకు నెటిజన్ల ఫైర్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగాలు పోతాయనడం అతిశయోక్తేనని, ఉద్యోగుల సామర్థ్యాన్ని పెంచడంపైనే కంపెనీలు దృష్టి పెట్టాలని మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ హితబోధ చేశారు.
ఇటీవలే తెల్లవారుజామున మెయిల్స్ పంపి 8 వేల మందిని తొలగించిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దీంతో జుకర్‌బర్గ్ ద్వంద్వ విధానాలపై సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు
Comments
Loading comments...