Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెస్సి తండ్రి జార్జ్‌ కన్నుమూత

Follow Udayam on Google
పార్వతి దేవి Aug 08, 2026 8:29 PM జాతీయంక్రీడలు
మెస్సి తండ్రి జార్జ్‌ కన్నుమూత - Udayam
అర్జెంటీనా ఫుట్‌బాల్‌ స్టార్‌ లియోనెల్‌ మెస్సి తండ్రి జార్జ్‌ మెస్సి(68) దీర్ఘకాలిక అనారోగ్యంతో రోసారియోలో శుక్రవారం సాయంత్రం కన్నుమూశారు. మెస్సి బాల్యం నుంచి అంతర్జాతీయ దిగ్గజంగా ఎదిగే వరకు జార్జ్‌ కీలకంగా మార్గనిర్దేశం చేశారు. ఆయన అనారోగ్యంతో చికిత్స పొందుతున్నట్లు మెస్సి కుటుంబం జూన్‌లో ప్రకటించింది.

Comments

G
Loading comments...