వార్తలకు తిరిగి వెళ్లండి

అల్వాల్ సర్కిల్ వాసవి నగర్‌లో పార్క్ చుట్టూ మెష్ ఏర్పాటు పనులను మంగళవారం మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. కాలనీలోని చివరి లైన్‌లో నీటి నిల్వ, డ్రైనేజీ బ్లాకేజీ, చెట్ల కొమ్మల తొలగింపు సమస్యలను స్థానికులు ఆమె దృష్టికి తీసుకువచ్చారు.
సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని ఆమె కోరారు.
Comments
Loading comments...

