వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ సత్య సాయి వాటర్ సప్లై కార్మికులకు 5నెలల వేతనాలు ఇవ్వలేదని , సి ఐ టి యు నాయకులు ఈశ్వరయ్య ఆధ్వర్యంలో మంగళవారం తాగునీటి మోటార్లు బంద్ చేసి మెరుపు సమ్మె చేపట్టారు.
ఈ సమ్మెతో ఉమ్మడి జిల్లా ల్లో మొత్తం 1300గ్రామాలు 10 నియోజకవర్గాల ప్రజలకు శ్రీ సత్య సాయి నీటిసరఫరా ఆగిపోయింది.ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వాటర్ సప్లై కార్మికులందరూ సమ్మె చెపట్టారు.
Comments
Loading comments...

