వార్తలకు తిరిగి వెళ్లండి

గోకవరం మండలం గుమ్మలదొడ్డి హైవేపై ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో బైక్‌దారుడు కాళ్ల వీరవెంకట సత్యనారాయణ మృతి చెందారు. ఆయన ఏజెన్సీ ప్రాంతంలో వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.
మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
Comments
Loading comments...

