Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

LCD వైపు స్మార్ట్‌ఫోన్‌ కంపెనీల చూపు

Follow Udayam on Google
Udayam Desk Aug 26, 2026 5:59 PM జాతీయంవాణిజ్యం
LCD వైపు స్మార్ట్‌ఫోన్‌ కంపెనీల చూపు - Udayam
మెమొరీ చిప్‌ల ధరలు పెరగడంతో స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలు తయారీ వ్యయాన్ని తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా LCD డిస్‌ప్లేల వైపు చూస్తున్నాయి. గతంలో రూ.20 వేల ఫోన్లలోనూ AMOLED అందించిన కంపెనీలు ఇప్పుడు రూ.30 వేల విభాగంలోనూ LCD వాడుతున్నాయి. AMOLEDలో మెరుగైన కాంట్రాస్ట్‌, లోతైన నలుపు వంటి ప్రయోజనాలు ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు.

Comments

G
Loading comments...