వార్తలకు తిరిగి వెళ్లండి

చైనా కొత్త యాంటీ షిప్ క్రూజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. నౌకాదళ యుద్ధనౌక నుంచి వర్టికల్ లాంచ్ ప్యాడ్ ద్వారా ప్రయోగం జరిగినట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపింది. దీనిని వైజే-18ఏకు కొత్త రూపాంతరంగా నిపుణులు గుర్తించారు.
సంక్లిష్ట వాతావరణ పరిస్థితుల్లో క్షిపణి పనితీరును పరీక్షించినట్లు చైనా సైన్యం పేర్కొంది.
Comments
Loading comments...

