Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐటీ షేర్లలో అమ్మకాలు.. నష్టాల్లో ముగిసిన సూచీలు

Follow Udayam on Google
Udayam Desk Aug 26, 2026 6:02 PM జాతీయంవాణిజ్యం
ఐటీ షేర్లలో అమ్మకాలు.. నష్టాల్లో ముగిసిన సూచీలు - Udayam
దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం నష్టాల్లో ముగిశాయి. లాభాల స్వీకరణతోపాటు ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, ఆటో షేర్లలో అమ్మకాలు జరగడంతో మార్కెట్‌పై ఒత్తిడి నెలకొంది. సెన్సెక్స్‌ 183.15 పాయింట్లు తగ్గి 77,472.94 వద్ద, నిఫ్టీ 126.80 పాయింట్లు క్షీణించి 24,207.75 వద్ద ముగిశాయి.

Comments

G
Loading comments...