వార్తలకు తిరిగి వెళ్లండి

నాస్‌డాక్ లిస్టెడ్ ఆక్టేవ్ ఇంటెలిజెన్స్ హైదరాబాద్‌లో 2 లక్షల చదరపు అడుగుల గ్లోబల్ టెక్నాలజీ, ఇన్నోవేషన్ సెంటర్‌ను ప్రారంభించింది. సాఫ్ట్‌వేర్, ఏఐ, డేటా, క్లౌడ్, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్‌పై కేంద్రం పనిచేయనుంది.
ప్రస్తుతం 1,600 మంది ఉద్యోగులతో ఉన్న ఈ కేంద్రంలో భవిష్యత్‌లో సిబ్బందిని 2,000కు పెంచనున్నట్లు మంత్రి డి. శ్రీధర్‌బాబు తెలిపారు.
Comments
Loading comments...

