Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పశ్చిమాసియా, ఏఐ ప్రభావం: జార్జివా

Follow Udayam on Google
Udayam Desk Aug 26, 2026 6:00 PM జాతీయంవాణిజ్యం
ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పశ్చిమాసియా, ఏఐ ప్రభావం: జార్జివా - Udayam
పశ్చిమాసియా ప్రతికూలతలు, ఏఐ రంగంలో పెరుగుతున్న డిమాండ్‌ మధ్య ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ‘టగ్‌ ఆఫ్‌ వార్‌’ను ఎదుర్కొంటోందని IMF ఎండీ క్రిస్టలినా జార్జివా తెలిపారు. చమురు సరఫరా ఇబ్బందులను ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఊహించిన దానికంటే మెరుగ్గా ఎదుర్కొంటోందని ఆమె చెప్పారు. ఏఐ పెట్టుబడులు ప్రపంచ వృద్ధికి ఊతమిస్తున్నాయని ఆమె చెప్పారు. చమురు ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం, రుణభారం పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.

Comments

G
Loading comments...