Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫిలిప్స్‌ ఎస్‌7221 స్మార్ట్‌ఫోన్‌ త్వరలో భారత్‌కు

Follow Udayam on Google
Udayam Desk Aug 26, 2026 6:04 PM జాతీయంవాణిజ్యం
ఫిలిప్స్‌ ఎస్‌7221 స్మార్ట్‌ఫోన్‌ త్వరలో భారత్‌కు - Udayam
ఫిలిప్స్‌ ఎస్‌7221 స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో భారత మార్కెట్లో విడుదల చేయనుంది. ఫిలిప్స్‌ సంస్థ అమెజాన్‌ మైక్రోసైట్‌లో ఫోన్‌ వివరాలు వెల్లడించింది. ధర, విడుదల తేదీని మాత్రం సంస్థ ఇంకా ప్రకటించలేదు. ఈ ఫోన్‌ 5జీకి మద్దతుతో 6జీబీ, 8జీబీ ర్యామ్‌, 128జీబీ, 256జీబీ స్టోరేజ్‌తో రానుంది. 64 ఎంపీ ప్రధాన కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, ఐపీ64 రేటింగ్‌ ఉన్నాయి.

Comments

G
Loading comments...