Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బెంజమిన్‌కు ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు నివాళి

Follow Udayam on Google
రాజేష్ Aug 17, 2026 1:26 PM మంచిర్యాలGeneral
బెంజమిన్‌కు ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు నివాళి - Udayam
అనారోగ్యంతో మృతి చెందిన మంచిర్యాల మున్సిపల్‌ కార్పొరేషన్‌ కోఆప్షన్‌ సభ్యుడు బెంజమిన్‌ పార్థివదేహానికి సోమవారం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో మేయర్‌ ధర్ని మధుకర్‌, మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ రామగిరి బానేశ్‌, కార్పొరేటర్‌ తూముల నరేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...