వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖపట్నం - విజయనగరం మీదుగా పార్వతీపురం వరకు పండుగ సమయాల్లో మాత్రమే నడుపుతున్న మెమో రైలును రాయగడ వరకు ప్రతిరోజూ నడపాలని CPM పార్వతీపురం జిల్లా కమిటీ సభ్యుడు కొల్లి సాంబమూర్తి కోరారు.
ఆదివారం కోమరాడలో ఆయన మాట్లాడుతూ, విద్య, వైద్యం, వ్యాపార అవసరాల కోసం నిత్యం ప్రయాణించే పేద ప్రజలకు రైలు సేవలు అందించాలని కోరారు.
Comments
Loading comments...

