Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెకానిక్ యూనియన్కు ప్లాటు రిజిస్ట్రేషన్

Follow Udayam on Google
sachin kumar Aug 20, 2026 8:21 PM కామరెడ్డిGeneral
మెకానిక్ యూనియన్కు ప్లాటు రిజిస్ట్రేషన్ - Udayam
కామారెడ్డి పట్టణంలోని బాబాగౌడ్ కల్యాణ మండపంలో నిర్వహించిన టూ వీలర్ మెకానిక్ యూనియన్ సర్వసభ్య సమావేశంలో యూనియన్కు ప్లాటు రిజిస్ట్రేషన్ పత్రాలను బీజేపీ నాయకులు సభ్యులకు అందజేశారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి తన సొంత ఖర్చులతో ప్లాటు రిజిస్ట్రేషన్ చేయించినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...