Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెహిదీపట్నం GHMC కార్యాలయంలో ఏసీబీ సోదాలు

Follow Udayam on Google
Uday Bhaskar Oct 05, 2026 10:05 PM రంగారెడ్డిGeneral
మెహిదీపట్నం GHMC కార్యాలయంలో ఏసీబీ సోదాలు - Udayam
హైదరాబాద్‌ మెహిదీపట్నం GHMC కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. రూ.4 లక్షల లంచం తీసుకుంటూ టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్‌ సునీత ఏసీబీకి పట్టుబడినట్లు సమాచారం. లంచం వ్యవహారంపై అధికారులు తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.

Comments

G
Loading comments...