Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మేఘన, 21 మీడియా సంస్థలకు నోటీసులు

Follow Udayam on Google
Anuroop Aug 20, 2026 4:32 PM కృష్ణా జిల్లాGeneral
మేఘన, 21 మీడియా సంస్థలకు నోటీసులు - Udayam
మేఘన, 21 మీడియా సంస్థలకు హైదరాబాద్ సివిల్ కోర్టు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. జోగి రమేష్, ఆయన కుమారుడు రాజీవ్ తరఫున ఇంప్లీడ్ పిటిషన్ దాఖలైంది. జోగి కుటుంబ సభ్యులు, రాజీవ్ భార్య మేఘన కుటుంబ సభ్యుల మధ్య జరిగిన గొడవలకు సంబంధించిన వీడియోలు, వార్తల ప్రసారంపై జోగి అభ్యంతరం వ్యక్తం చేశారు. కంటెంట్‌పై వివరణ ఇవ్వడంతో పాటు తొలగించాలని కోర్టు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం ఉంది.

Comments

G
Loading comments...