వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదోనిలోని శ్రీ రణమండల ఆంజనేయస్వామి క్షేత్రం 600 మెట్ల మార్గంలో గిన్నిస్ రికార్డు గ్రహీత, నృత్యకారిణి మేఘన బుధవారం రామకీర్తనకు నృత్యం చేశారు. కష్టతరమైన మెట్ల మార్గంలో ఉత్సాహంగా నృత్యం చేస్తూ భక్తిని చాటించారు.
మేఘన ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది. ఆలయ పరిసరాల్లో భక్తి వాతావరణం నెలకొంది.
Comments
Loading comments...

