వార్తలకు తిరిగి వెళ్లండి

నాలుగు దశాబ్దాలకు పైగా సినీ ప్రస్థానంలో చిరంజీవి ఎన్నో రికార్డులు, పురస్కారాలతో మెగాస్టార్‌గా ఎదిగారు. 1955 ఆగస్టు 22న మొగల్తూరులో కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు జన్మించారు.
చిన్నతనం నుంచే నటనపై ఆసక్తి పెంచుకున్న చిరంజీవి కాలేజీ నాటకాల్లో నటించారు. నటుడిగా ఎదగాలనే లక్ష్యంతో 1976లో మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొంది సినీ ప్రయాణానికి పునాది వేసుకున్నారు.
Comments
Loading comments...

