వార్తలకు తిరిగి వెళ్లండిపూజిత నర్తకి ఫస్ట్ లుక్ Shruthi Oct 06, 2026 8:51 AM జాతీయంవినోదం00SaveShareశ్రీధర్ గాదె దర్శకత్వంలో తెరకెక్కుతున్న విలేజ్ హారర్ చిత్రంలో పూజిత పొన్నాడ నర్తకి పాత్రలో నటిస్తున్నారు. పూజిత పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఆమె పాత్ర తాలూకు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. 0 0 Save Share CommentsGPostLoading comments...