వార్తలకు తిరిగి వెళ్లండి

చిరంజీవి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని రెండవ రోజు ఆదోని రోడ్డు కాశిరెడ్డి నాయనా టెంపుల్ సమీపంలో పత్తికొండ తాలూకా మెగా యూత్ ఫోర్స్ కన్వీనర్ వడ్డే వీరేష్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు మొక్కలు నాటారు.
అలాగే అనాథ ఆశ్రమాల్లో భోజనాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం చిరంజీవి జన్మదిన వేడుకల్లో స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తామని, రేపటి కార్యక్రమాల్లో అభిమానులు భారీగా పాల్గొనాలని కోరారు.
Comments
Loading comments...

