వార్తలకు తిరిగి వెళ్లండి

మెగా డీఎస్సీపై వైసీపీ చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని, నిరుద్యోగులను తప్పుదోవ పట్టించడమే వారి లక్ష్యమని గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గళ్లా మాధవి అన్నారు. మంగళవారం శ్రీనివాసరావు పేటలో ఆమె మాట్లాడారు.
మంత్రి నారా లోకేశ్ చొరవతో లక్షలాది మంది అభ్యర్థుల కలను కూటమి ప్రభుత్వం నిజం చేసిందని తెలిపారు. కేవలం రాజకీయ స్వార్థం కోసం డీఎస్సీని బోగస్‌గా చిత్రీకరించడం దుర్మార్గమని విమర్శించారు.
Comments
Loading comments...

