వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వం ఏ మంచి సంక్షేమ కార్యక్రమాన్ని ప్రారంభించినా దానిని ఎలాగైనా అడ్డుకోవడానికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని శుక్రవారం తాడికొండ మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి కోర్టుల్లో కేసులు వేస్తూ అడ్డంకులు సృష్టించిన ఘనత వైకాపాకే దక్కుతుందని ఆమె ఎద్దేవా చేశారు.వ్యతిరేక ఉద్యమాలు చేస్తుంది యువత కాదని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

