వార్తలకు తిరిగి వెళ్లండి

మెగా డీఎస్సీలో ఉపాధ్యాయులుగా ఎంపికైన సాలూరు పట్టణానికి చెందిన కోట ప్రవీణ్, ఉంగరాల కవితలను మంత్రి గుమ్మిడి సంధ్యారాణి గురువారం అభినందించారు.
వారి ఇళ్లకు వెళ్లి మాట్లాడి, నియామకాలపై వైసీపీ ఆరోపణలను ప్రస్తావించి భరోసా కల్పించారు. అభ్యర్థులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం వెంటే ఉంటుందని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

