వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం జిల్లాలో నేడు మెగా పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించనున్నారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో ఆయా పోలీసుస్టేషన్ పరిధిలోని గ్రామాల్లో పోలీసులు రాత్రి బస చేసి ప్రజల సమస్యలు, భద్రతా అంశాలు తెలుసుకోనున్నారు.
సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల నిర్మూలన, మహిళలు, బాలల భద్రతపై అవగాహన కల్పించనున్నారు. కళింగపట్నంలో ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి పాల్గొంటున్నారు.
Comments
Loading comments...

