వార్తలకు తిరిగి వెళ్లండి

పాఠశాలలు, వసతి గృహాలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో, ములుగులోని బాలికల వసతి గృహంలో మంత్రి సీతక్క ‘మెగా శానిటేషన్ డ్రైవ్’ నిర్వహించారు. విద్యార్థులకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించాలని, పురుగులు, కీటకాల బారిన పడకుండా పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను ఆమె ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
Comments
Loading comments...

