వార్తలకు తిరిగి వెళ్లండి
ఆర్టీసీలో మెగా రిక్రూట్‌మెంట్

తెలంగాణ ఆర్టీసీలో పర్మినెంట్ ప్రాతిపదికన కండక్టర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. పదో తరగతి మార్కుల మెరిట్ మరియు ఇంటర్వ్యూల ఆధారంగా పాత పద్ధతిలోనే ఈ నియామకాలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.
ఈ నిర్ణయంతో పదేళ్ల తర్వాత ఆర్టీసీలో ప్రత్యక్ష నియామకాలు జరగనుండటంతో నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిస్థాయిలో ఖాళీలను పర్మినెంట్ పద్ధతిలోనే భర్తీ చేయాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి.
Comments
Loading comments...