Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్‌లో మెగా జాబ్ మేళా

వైష్ణవి శర్మ Jun 26, 2026 8:34 AM వరంగల్ 3 viewsabout 1 hour ago
వరంగల్‌లో మెగా జాబ్ మేళా - Udayam Digital
వరంగల్‌లోని కిట్స్ కళాశాలలో జూన్ 27న ‘వరంగల్ కౌశల్ మహోత్సవ్’ పేరుతో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఎన్ఎస్‌డీసీ ఆధ్వర్యంలో జరగనున్న ఈ మేళాలో పలు ప్రముఖ ప్రైవేట్ సంస్థలు పాల్గొని, సుమారు 5 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నాయి. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ మేళాకు అభ్యర్థులు తమ బయోడేటా, ధ్రువపత్రాలతో హాజరు కావాలని ఉపాధి కల్పనాధికారిణి సూచించారు.

Comments

G
Loading comments...