వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురం నగర మున్సిపల్ మేయర్ పదవిని మహిళా విభాగానికి కేటాయించాలని కోరుతూ ఆదివారం వైసిపి మహిళా విభాగం నాయకులు కోరారు. జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. పార్టీ కోసం పనిచేస్తున్న జిల్లా మహిళా అధ్యక్షురాలు బుసిరెడ్డి శ్రీదేవికి మేయర్‌గా అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామిరెడ్డి సానుకూలంగా స్పందించారు.
Comments
Loading comments...

