Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మేయర్ కుటుంబాన్ని పరామర్శించిన అర్బన్ ఎమ్మెల్యే

Follow Udayam on Google
RR REDDY Aug 29, 2026 4:48 PM నిజామాబాద్General
మేయర్ కుటుంబాన్ని పరామర్శించిన అర్బన్ ఎమ్మెల్యే - Udayam
కసాబ్‌గల్లీలో మేయర్ కూరగాయల ఉమారాణి కుటుంబాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా శనివారం పరామర్శించారు. ఇటీవల మృతి చెందిన ఆమె మాతృమూర్తి చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎమ్మెల్యే వెంట పలువురు కార్పొరేటర్లు, బీజేపీ నాయకులు ఉన్నారు.

Comments

G
Loading comments...