Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పార్టీలతో ఈసీ భేటీ నేడు

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Aug 04, 2026 7:13 AM అమరావతిGeneral
పార్టీలతో ఈసీ భేటీ నేడు - Udayam
రాష్ట్రంలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం సమావేశం నిర్వహించనుంది. సచివాలయంలో ఉదయం 11.30 గంటలకు ఈ భేటీ జరగనుంది. ముసాయిదా ఓటర్ల జాబితా, పోలింగ్‌ కేంద్రాల వివరాలను పార్టీలకు అందించనున్నారు. ఫిర్యాదుల పరిష్కార విధానంపై కూడా అధికారులు అవగాహన కల్పించనున్నారు.

Comments

G
Loading comments...