వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల ఇన్‌ఛార్జ్, మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డిని జిల్లా టీడీపీ నాయకుడు, వాల్మీకి రాష్ట్ర నాయకుడు కమ్మూరు నాగరాజు నంద్యాలలోని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రత్యేకంగా చర్చించారు.
ఈ భేటీలో సీనియర్ జర్నలిస్టు మద్దిలేటి, వాల్మీకి నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

