Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యాదాద్రి అభివృద్ధిపై సీఎంతో భేటీ

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Aug 12, 2026 1:59 PM యాదాద్రి భువనగిరితెలంగాణ
యాదాద్రి అభివృద్ధిపై సీఎంతో భేటీ - Udayam
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడు విజయేందర్‌గౌడ్‌ సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. మంత్రులతో కలిసి దేవస్థానం అభివృద్ధి, భక్తుల సౌకర్యాలు, మౌలిక వసతులపై చర్చించారు. ఈ నెల 14న జరిగే ధర్మకర్తల మండలి సమావేశం అంశాలను సీఎంకు వివరించారు.

Comments

G
Loading comments...